తెలంగాణ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం
. . . తెలంగాణ అమరుల ఆశయ సాధన బీజేపీ తోనే సాధ్యం . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం...