గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

. . . వీబీజీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి   . . . కామరెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ వెల్లడి   కామారెడ్డి, బతుకమ్మ:   మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను...