అధికార ప్రతిపక్షాలకు పేదలకు పెన్షన్ లను పెంచి ఇవ్వడం ఇష్టం లేదు

ప్రభుత్వంతో తాడో పేడొ తేల్చుకునేందుకు ఆగస్టులో ఛలో హైద్రాబాద్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ నిజామాబాద్, బతుకమ్మ :  శాసన సభ ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి ఆసరా, చేయూత పెన్షన్ లను పెంచుతామని హమీ ఇచ్చి 20 నెలలు గడిచినా సీయం రేవంత్ రెడ్డి పింఛన్ లను పెంచి ఇవ్వడం లేదని, పెంచాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలో వికలాంగుల, చేయూత పింఛన్ దారుల  మహా గర్జన...