రాబోయే మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ సమాయత్తo
. . . డిసిసి ప్రెసిడెంట్ కాటిపల్లి నగేష్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : బల్ధియా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వార్డు అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలి అందుకోసం ప్రతి వార్డులో,ముగ్గురు చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి ఒక సర్వే నిర్వహించి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ వారీగా అభ్యర్థుల పేర్లు డీసీసీ, టీపీసీసీ కి పంపిస్తే తుది జాబితాను ప్రకటిస్తుంది అని చెప్పారు. బల్దియా ఎన్నికలు...