పల్లె పాలనపై ఇష్టారాజ్యం
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు బతుకమ్మ, బిచ్కుంద : ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైరాజర్ ప్రజలకు అందని పంచాయతీల సేవలు ఎండుతున్న మొక్కలు, కొరవడిన పారిశుధ్యం ప్రజలకు నిరంతరం సేవలందించిన అధికారులు విధులకు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలలే దర్శనమిస్తున్నయి తమ సమస్యనుఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దేవాడ, పెద్ద దేవాడ గ్రామపంచాయతీల్లో కార్యాలయంలో అధికారులు లేక మూసిన...