Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2024, 11:31 am Posted by : ramakrishna

స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

. తప్పిన ప్రమాదం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని ధర్మారం వద్ద గురువారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. లోలం గ్రామం నుంచి వస్తున్న నిజామాబాద్ ఒకటో డిపోకు చెందిన ఆర్టీసీ  బస్సు స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

The RTC bus hit the school bus