శ్రీ చైతన్య పాఠ్యపుస్తకాలు ఉన్న రూమ్ సీజ్
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని గోదాం రోడ్డులో శ్రీ చైతన్య పాఠ్యపుస్తకాలు ఉన్న రూమ్ ను విద్యాశాఖ అధికారులు సోమవారం సీజ్ చేశారు. గోదాం రోడ్లో నివాసముంటున్న ఇంట్లో ఎవరికి తెలియకుండా శ్రీ చైతన్య పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పాఠ్యపుస్తకాలను అమ్మ వద్దని నిబంధన ఉన్నప్పటికీ ఇష్ట రాజ్యంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు శ్రీ చైతన్య పాఠశాల పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారన్న విషయం తెలుసుకొని నివాసముంటున్న ఇంట్లో పాఠ్యపుస్తకాలు స్కూల్...