యువత పాత్ర ఎంతో కీలకం
మోర్తాడ్, బతుకమ్మ: భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న అన్నారు. రెండు రోజుల వర్క్ షాప్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులలో ఆర్థిక విద్య, మార్కెట్లు, పెట్టుబడులు వ్యవస్థ పట్ల అవగాహన కల్పించారు. సెబి సెక్యూరిటీ మార్కెట్ ట్రైనర్ డాక్టర్ బాలచంద్ర రెండు రోజులుగా మార్కెట్లో పెట్టుబడును డీమర్ట్ అకౌంటు పరిశ్రామిక అవకాశాలు నికర ఆస్తులు విలువలు మదింపులు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు కులాకశంగా విద్యార్థులకు బోధించారు....