సైబర్ నేరాలను ఎదుర్కొనడంలో యువత పాత్ర కీలకం

  . . . పెరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక   డిచ్‌పల్లి, బతుకమ్మ :   సైబర్ నేరాల పెరుగుదలను ఎదుర్కొనడంలో యువత, విద్యార్థులతో పాటు విద్యాసంస్థల పాత్ర కీలకమని, విద్యార్థుల డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు సైబర్ నేరాల నివారణలో ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి అన్నారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబి), హైదరాబాద్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్‌లో సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్ పై బుధవారం వర్క్‌ షాప్...