గ్రామ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

  . . . నందిపేట సర్పంచ్ ఎర్రం లింగం   నందిపేట్, బతుకమ్మ :   గ్రామ అభివృద్ధి, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని నందిపేట సర్పంచ్ ఎర్రం లింగం అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నందిపేట గ్రామ పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామపంచాయతీ మహిళా వర్కర్లను జీపీ పాలకవర్గం తరపున సన్మానించారు.     ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మహిళల సేవలు ఎంతో...