ప్రజాస్వామ్యంలో ఓటరు పాత్ర కీలకం
. . . బీజెపి మండల్ ప్రెసిడెంట్ అరె రవీందర్ భీమ్ గల్, బతుకమ్మ : ప్రజాస్వామ్య దేశంలో ఓటరు పాత్ర అత్యంత కీలకమైందని అట్టి ఓటరు జాబితాను సక్రమంగా రూపొందించడం అత్యవసరమని బీజేపీ మండల్ ప్రెసిడెంట్ అరె రవీందర్ అన్నారు. గురువారం ఆయన సతీమణి మాజీ ఎంపీటిసీ అరె లావణ్యతో కలిసి వారి ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ ఓ దీప్సన్ కు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎన్నికల సంఘం సూచించిన...