భారతజాతి ఐక్యతలో ఉక్కుమనిషి పాత్ర కీలకం
ప్రముఖ విద్యావేత్త, సామజిక కార్యకర్త ప్రవీణ్ తాడూరి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ వర్సిటీ ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త ప్రొ.కే.అపర్ణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జాతి ఐక్యతలో ఉక్కు మనిషి పాత్ర అనే అంశం పై జిల్లాలోని వివిధ డిగ్రీ, పీజీ కళాశాల ల విద్యార్థులకు ఆగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన...