విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

 తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్   భీంగల్, బతుకమ్మ : విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని భీంగల్ తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ అన్నారు.  డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) డైరీ, క్యాలెండర్ ను మంగళవారం తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్య బలోపేతం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసి వారికి ఏ రంగంలో నైపుణ్యం ఉందో కనుక్కొని ఆ రంగంలో ప్రోత్సహించి విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదిగేలా...