దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర  కీలకం

నిజామాబాద్, బతుకమ్మ  : దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర  కీలకమని  మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే, మహాసభల ఆహ్వాన సంఘం ఛైర్మన్ పి. సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 20-22 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయని పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల సుభాష్ నగర్ లోని బోధన్ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభల లోగోను  ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా  ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి...