గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్రనే కీలకం

. . . సర్పంచులకు ఘనంగా ఆత్మీయ సన్మానం   . . . సర్పంచ్ ల విధుల పట్ల అవగాహన   ఇందల్వాయి, బతుకమ్మ:   ఇందల్వాయి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఇందల్వాయి మండలానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు ఆధ్వర్యంలో సర్పంచ్లకు ఘనంగా ఆత్మీయ సన్మాన సభను నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో అనంతరావు మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచ్ల పాత్రనే కీలకమని సర్పంచులకు సూచించారు, ప్రభుత్వాల నుండి వచ్చే...