పీఎస్ఓల పాత్ర అత్యంత ముఖ్యమైనది
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఐపీ ల భద్రతా నేపథ్యంలో సేవలు అందించే పీఎస్ఓల పాత్ర అత్యంత ముఖ్యమైనదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం పోలీస్ కమాండ్ కంట్రోల్ హల్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక...