విద్యుత్ శాఖలో లైన్మెన్లు, అర్టీజన్ల పాత్ర కీలకం

ఇంధన ముఖ్య కార్యదర్శి సుల్తానియా    హైదరాబాద్, బతుకమ్మ: విద్యుత్ సంస్థలలో క్షేత్ర స్థాయిలో పని చేసే లైన్ మెన్, ఆర్టిజన్ ల పాత్ర ఎంతో కీలకమని  ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. జిటిఎస్   కాలనీలోని జెన్కో ఆడిటోరియంలో, బంజారా హిల్స్ సర్కిల్ పరిధిలోని మొత్తం సిబ్బందితో   సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికుల నుంచి సలహాలను, సూచనలను స్వీకరించారు.  వివిధ రకాల విభాగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం  ప్రభుత్వం, విద్యుత్ యాజమాన్యాలు...