అంతర్జాతీయంగా న్యాయశాస్త్ర పాత్ర ప్రతిష్టాత్మకమైనది
రిజిస్ట్రార్ ప్రొఫెసర్. ఎం. యాదగిరి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో లా కాలేజీలో యునైటెడ్ స్టేట్స్ ఇమైగ్రేషన్ సిస్టం అండ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అనే అంశంపై విస్తృత ఉపన్యాసాన్ని డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏం యాదగిరి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి ఉన్నతమైన లక్ష్యాలతో మహోన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వక్తలు గ్రామీణ స్థాయి నుండి జీవితాన్ని ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మన అందరికీ ...