సమాజ నిర్మాణంలో న్యాయశాస్త్ర పాత్ర ప్రతిష్టాత్మకమైనది
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో శాస్త్ర విద్యార్థుల చివరి సంవత్సరంలో ప్రత్యక్ష అనుభవం కోసం న్యాయ కళాశాలలో ఈరోజు మూట్ కోర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రో.ఎం.యాదగిరి సందర్శించి మాట్లాడుతూ శాస్త్ర విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో న్యాయ శాస్త్రం పాత్ర ప్రతిష్టాత్మకమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి నిజామాబాద్ న్యాయవాది జై వెంకటేశ్వర్లు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 103 అధికరణ ఎకనామికల్లి వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్...