పాత్రికేయుల పాత్ర మరువలేనిది
ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం బతుకమ్మ , కోటగిరి : మంద కృష్ణ మాదిగ ఎస్సి వర్గీకరణ కోసం చెసిన ముప్పై ఏండ్ల పాటు సుదీర్ఘ పోరాటంలో పాత్రికేయుల పాత్ర మరువలేనిదినీ ఎంఆర్పిఎస్ మండల నాయకులు కొనియాడారు. కోటగిరి మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉమ్మడి కొటగిరి మండల ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి మండల పాత్రికేయులకు శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటానికి అన్నివేళలా సహాయ సహకారలు...