హనుమాన్ ఆలయానికి వెళ్లే రహదారి కబ్జా

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి అక్బర్ నగర్ గ్రామస్తుల వినతి   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలో పూజలు చేసి దర్శించుకునేందుకు వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉన్నటువంటి ప్రభుత్వ రికార్డు ప్రకారం 12 పీట్లు గల పాత రోడ్డు స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ నాయకుడు అక్రమంగా కబ్జా చేసి తన పేరిట అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నాడు. ఈ విషయం పై గురువారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్...