చలికాలంలో గుండె వ్యాధుల బారిన పడే ఆస్కారం ఎక్కువ

  .. . . చలికాలం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరాన్ని వెచ్చగా ఉండాలి . . . చల్లని వాతావరణంలో బయటకు వెళ్లడం తీవ్రమైన శారీరక శ్రమ ప్రమాదకరం . . . మెడికవర్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు  నిజామాబాద్, బతుకమ్మ : చలికాలంలో గుండె వ్యాధుల బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రావు పేర్కొన్నారు... ఎక్కువగా యుక్త వయసులో ఉన్న యువత...