ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది
రుద్రూర్, బతుకమ్మ : ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తహసీల్దార్ తారాబాయి అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులచే ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్బంగా ఓటర్ దినోత్సవం పై తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్, ఎస్సై పి. సాయన్న, కస్తూర్బా...