తిరోగామి చర్య వెంటనే ఉపసంహరించుకోవాలి

డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలను ఒకే సముదాయంలో నిర్వహిస్తామనడం తిరోగామి చర్య వెంటనే ఉపసంహరించుకోవాలని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్ డిమాండ్ చేశారు. మౌలిక వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలను నాలుగైదు కలిపి ఒకే సముదాయంలో నిర్వహించాలని తద్వారా ఉపాధ్యాయుల కొరత తీరుతుందని విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చేసే ఆలోచన సరైనది కాదని పరోక్షంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడమేనని వెంటనే ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని డెమొక్రటిక్ టీచర్స్...