విద్యార్థుల పోరాట ఫలితం ఇంజనీరింగ్ కళాశాల

పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ప్రజల ఆకాంక్ష, విద్యార్థుల పోరాట ఫలితంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారని పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ అన్నారు.  నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్థూ నిజామాబాద్ నగరంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క...