రాజ్యాంగ రూపశిల్పుల త్యాగాల ఫలితమే నేటి భారతం
. . . నిజామాబాద్ ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత దేశ స్వాతంత్ర్య అనంతరం సామాన్యుల నుండి అసమాన్యుల వరకు సమాన హక్కులు లభించిన చారిత్రత్మాక రోజే గణతంత్ర దినోత్సవాళ్లని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు.గణతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆమె మాట్లాడారు. బ్రిటిష్ వలస పాలకుల నుండి దేశానికి స్వాతంత్రం సమకూర్చడంలో స్వాతంత్ర్య సమరయోధులు...