అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ఎమ్మెల్యే నివాసం

హరి హర సుతనే అయ్యప్ప.. . . . అంగరంగ వైభవంగా పండుగగా పడి పూజ  నిజామాబాద్ సీటి, బతుకమ్మ : హరి హర సుతనే అయ్యప్ప.. స్వామియే శరణం అయ్యప్ప.. స్వామీ శరణం అయ్యప్ప శరణం.. అంటు అయ్యప్ప శరణు ఘోషతో  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నివాసం మారు మ్రోగింది.శ్రీ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో "పడిపూజ మహోత్సవాన్ని"  బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బారావు గురు స్వామి ఆధ్వర్యంలో శాసన సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ నివాసంలో అంగరంగ వైభవంగా,...