ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుని రిమాండ్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  :   ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. మూడో  టౌన్  పరిధిలోని కాలనీకి చెందిన మైనర్ బాలికను సునీల్ అనే  వ్యక్తి వేధిస్తుండటంతో వచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.