ఆలయ రిజిస్ట్రేషన్, ట్రస్ట్ ను రద్దు చేయాలి
. కమిటీ సభ్యులకు సమాచారం లేకుండా రిజిస్ట్రేషన్ . సమావేశానికి గైరాజరైన నలుగురు సభ్యులు కామారెడ్డి, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీ వీరాంజనేయ ఆలయానికి సంబంధించిన స్థలాన్ని ట్రస్టుకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని, నూతన ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు పూర్వాధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నూతన కమిటీ సభ్యులతోపాటు భక్తులు శుక్రవారం సమావేశమయ్యారు. సీతారామాంజనేయ దేవస్థానం న్యాయ సలహాదారులు, న్యాయవాదులు సీతారాములు, నాగభూషణం మాట్లాడుతూ.. సర్వే నంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ అధికారి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని అలాగే...