వేగవంతంగా ఎస్ఐఆర్ ఫారాల నమోదు పూర్తి చేయాలి
. . . గడువులోగా ప్రక్రియ ముగించాలని ఎంపీడీవో అనంతరావు ఆదేశం ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శనివారం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) అనంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేస్తూ, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్ఐఆర్ ఫారాల...