రక్తదానం సహా మానవతా సేవల్లో రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న విశేష సేవలు గొప్పవి
. . . వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : అనారోగ్య, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చే సహాయం అమూల్యమైన దానికి రక్తదానం సహా మానవతా సేవల్లో రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న విశేష సేవలు గొప్పవి అని రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర సమావేశానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని...