రికార్డులు ఓకే…. సర్వేలోనే తేడా
. . . రికార్డుల పరంగా అవధూత నిర్మలనంద స్వామి భూమి . . . అసైండ్ భూమి విషయంలో రెవిన్యూ లెక్కలు వేరు . . . సర్వేలో సర్వేయర్ లేక్కలు వేరయా . . . సహ చట్టంతో వెలుగులోకి సిర్పూర్ స్వామి భూమిలో ట్విస్టులు నిజామాబాద్, బతుకమ్మ: పేదలకు, ఇతర అవసరాలు కలిగిన వారికి ప్రభుత్వం కేటాయించిన భూములు ( అసైండ్) లో లెక్కలు మాత్రం పక్కాగా ఉండటం అనేది ఎవ్వరిని అడిగినా చెబుతారు. ఎందుకంటే కేటాయించేది ప్రత్యేక సమయంలో...