వివాహేతర సంబంధమే కారణం

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : వివాహేతర సంబంధమే పంచాయతీ కార్యదర్శి హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చిన్న కొడప్ గల్ కు గ్రామానికి చెందిన  లింగంపేట మల్కయ్యకు వివాహమైంది. మల్కయ్య నాలుగు నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో తన భార్యతో పంచాయతీ కార్యదర్శి దారావత్ క్రిష్ణకు తన భార్యతో వివాహేతర...