యువరైతు అత్మహత్యకు వడ్డి వ్యాపారుల వేదింపులే కారణం

. . . అర్గుల్ గ్రామంలో శవయాత్రలో గ్రామస్థుల ప్ల కార్డుల ప్రధర్శన . . . వడ్డి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ . . .  సుసైడ్ కు ముందు రైతు రాజేష్ సెల్పీ విడియో వైరల్ బతుకమ్మ, జక్రాన్ పల్లి నిజామాబాద్ జిల్లాలో యువ రైతు ఆత్మహత్య కలకలం రేపుతోంది.  జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన కుంట రాజేష్ (28) అనే యువ రైతు అప్పుల బాధ తో ఆత్మహత్య చేసు కున్నాడు. రైతు అత్మహత్యకు ముందుగా...