కేసీఆర్ దోచుకున్న దాంట్లో వాటా ఇవ్వలేదన్న దే అసలు బాధ

  . . . ఆత్మాభిమానం పేరుతో కవిత కన్నీళ్లు డ్రామా . . . రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి  ధర్పల్లి, బతుకమ్మ : కేసీఆర్ దోచుకున్న సొమ్ము లో తనకు వాటా ఇవ్వలేదన్న దే అసలు కారణమని, ఆత్మాభిమానం పేరుతో మండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీళ్లు పెట్టుకోవడం పూర్తిగా డ్రామా అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి విమర్శించారు. దర్పల్లి  ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో అధికారులు ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన డా....