కార్మిక హక్కుల కోసం పోరాటమే నిజమైన మేడే సందేశం

  . . . ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) ఘనంగా నిర్వహించారు. ఆర్ ఎస్ పి పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ జానకి రాములు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన...