కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి
రుద్రూర్, బతుకమ్మ: నూతనంగా ఎన్నికైన టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మొదటి సారిగా నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా, జిల్లా కేంద్రంలో ఈనెల 4న కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ అన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన...