వర్షాలు బాగానే పడుతాయి

భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం సికింద్రాబాద్, బతుకమ్మ :  సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం సోమవారం జరిగింది. బోనాల జాతరలో రెండోరోజు జరిగే ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈసందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఏడాది వర్షాలు బాగానే పడతాయని, అగ్నిప్రమాదాలు జరుగుతాయని, రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందని, ప్రజలు జాగ్రత్త ఉండాలని  భవిష్యవాణిలో చెప్పారు.  అమ్మవారు నాలుగు కాళ్ల పెద్ద జీవం కోరింది....