తెలంగాణ కోసం రైల్వే బడ్జెట్ ను 20 రెట్లు పెంచడం జరిగింది
. . .రైల్వే నెట్‌వర్క్ గరిష్ట స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే సేవలు అందిస్తోంది . . . జాన్కంపేట్ రైల్వే గుడ్ షేడ్ ను ప్రారంభించిన ఎంపీ అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ: గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మౌలిక సదుపాయాలు,సామర్థ్యం పెంపు, ప్రయాణీకుల కేంద్రీకృత ప్రధాన అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. గురువారం జాన్కంపేట్ గుడ్ షేడ్ ను ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రారంభించారు. ఈ...