రెచ్చిపోతున్న ఇసుకాసురులు..
ఆగని అక్రమ ఇసుక రవాణా వే బిల్లు పత్రంలో సమయం దాటినా కూడా ఇసుక అక్రమ రవాణా పట్టించుకోని అధికారులు రుద్రూర్, బతుకమ్మ: ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమార్కులు ఇసుక దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. పొతంగల్ గ్రామ శివారులోని మంజీరా నది, సుంకిని, కొడిచర్ల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. గురువారం టిఎస్16ఈ ఎన్7909, టిజి 16 1422 ట్రాక్టర్లకు నే బిల్లు పత్రంలో ఉదయం 10:20...