వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా నిరంతరం పర్యవేక్షించాలి

   . . . క్షేత్రస్థాయిలో సబ్ స్టేషన్ లను పరిశీలించిన సీఈ నాగప్రసాద్  డిచ్ పల్లి/ భీంగల్, బతుకమ్మ: వినియోగదారులు, రైతులకు నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్‌ సరఫరా అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఈ కమర్షియల్ ( వరంగల్) జి. నాగప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని డిచ్‌పల్లి 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను  సిఈ కమర్షియల్ జి నాగ ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్లలోని అన్ని 33 కేవీ ఫీడర్ల లోడ్లు,...