విద్యా బోధన, భోజన నాణ్యత బాగుండాలి

సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు   బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు బుధవారం బోధన పట్టణంలోని ప్రభుత్వ బాలికల, బాలుర వసతి గృహలను తనిఖీ చేశారు. ఆచన్ పల్లలో గల జ్యోతిభా పూలె బాలికల పాఠశాల, వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వంటశాలకు వెళ్లిన జడ్జి ఆహార పదార్ధాలను పరిశీలించారు. పరిశుభ్రతను మెరుగు పరచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను గమనించారు. విద్యార్థినులకు ఏర్పాటు చేసిన...