యువతను సన్మార్గంలో నడిపించడమే సమ్మర్ క్యాంప్ ఉద్దేశ్యం

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   యువతను సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో యువతను ప్రోత్సహించే విధంగా ఈ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం డీఎస్ఎ గ్రౌండ్ నుండి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని సీపీ జెండా ఊపి ప్రారంభించారు.    ...