ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి

  . . . 21వ డివిజన్ కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   సమగ్ర ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పూర్తి అవగాహనతో వ్యవహరించాలని 21వ డివిజన్ కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్ సూచించారు. శుక్రవారం 21వ డివిజన్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి కార్పొరేటర్ లలితా చరణ్ పాల్గొని ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ...