జన సమీకరణ సభను విజయవంతం చేయాలి
. . . ఎంపీ అర్వింద్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా మే 10 న పరేడ్ గ్రౌండ్లో జరిగే జన సమీకరణ సభ ను విజయవంతం చేయాలని ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ విషయమై శనివారం కామారెడ్డి జిల్లా పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులకు సూచనలు చేస్తూ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మాజీ శాసనసభ్యులు సైదిరెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజులు,...