Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 5:50 pm Posted by : ramakrishna

జన సమీకరణ సభను విజయవంతం చేయాలి

 

. . . ఎంపీ అర్వింద్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా మే 10 న పరేడ్ గ్రౌండ్లో జరిగే జన సమీకరణ సభ ను విజయవంతం చేయాలని ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ విషయమై శనివారం కామారెడ్డి జిల్లా పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులకు సూచనలు చేస్తూ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మాజీ శాసనసభ్యులు సైదిరెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజులు, జుక్కల్ మాజీ శాసన సభ్యురాలు అరుణాతార, మాజీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

 

The public mobilization meeting must be successful.