ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి
. . . జూలై 10న విద్యా సంస్థలు బంద్ పాటించాలి . . . వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు కామారెడ్డి, బతుకమ్మ : రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు కోరారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 10న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ తెలంగాణ...