ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి

  . . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత   నిజామాబాద్, బతుకమ్మ :   ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత బలోపేతం చేసి రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. ఆల్ ఇండియా ఐద్వా పిలుపులో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నందున పేద, మధ్యతరగతి...