ఇచ్చిన హామిలను వెంటనే అమలు చేయాలి

  . . . సహించదు తెలంగాణ కార్యక్రమంలో భాగంగా వినతి పత్రం సమర్పణ   బోధన్, బతుకమ్మ :   కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “సహించదు తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బోధన్ పట్టణ అధ్యక్షులు పసులేటి గోపి కిషన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...