సీఎం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు

  . . . బీసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి మున్సిపాలిటీ  పరిధిలో గతేడాది వచ్చిన వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటికి అమలుకు నోచుకోవడం లేదని బీసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కామారెడ్డిలోని తన నివాసంలో లలిత విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల అవుతున్న కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయడం లేదని...